guntr

“కుర్చీ మడత”…

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం “గుంటూరు కారం” లోని ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ పాట ప్రోమో భారీ హైప్ క్రియేట్ చేయగా పూర్తి పాట మంచి ఆదరణ పొందుతోంది. మాస్ బీట్ తో సాగే ఈ పాటలో మహేశ్, శ్రీలీల స్టెప్పులు అదిరి పోయాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Read Full News
rajani

గవర్నర్ “రజినీ”…?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను గవర్నర్ పదవి వరించనున్నట్టు సమాచారం అందుతోంది. కొద్ది రోజులుగా రజిని చేస్తున్న,పర్యటనలు దీనికి ఉతమిస్తున్నాయి. ఇటీవల అయన యూపీ సీఎం యోగి, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో భేటీ కావడం రాజకీయ పరిశీలకులను ఆలోచనలలో పడేసింది. రజినీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లోనే గవర్నర్ పదవిఇవ్వనుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని అయన సోదరుడు సత్యనారాయణ వద్ద ప్రస్తావిస్తే ఏ పదవిపై ఆశలు…

Read Full News