allam c

“అల్లం”సర్ అప్పుడేం చేశారు ?

పదేళ్లు “దొర” ముందు నోరు మెదపని జర్నలిస్టు నేత ఇప్పుడు విలేకరుల సమస్యలపై మాట్లాడడం నిజంగా విడ్డూరమే. దొర జర్నలిస్టులను బహిరంగంగా కించ పరుస్తున్నా అది తప్పు అని చెప్పలేని అల్లం నారాయణ ఈ రోజు పాత్రికేయుల తరఫున మాట్లాడడం ఆశ్చర్యమే. భారాస ఇంటి దారి పట్టేంత వరకు కనీసం మీడియా అకాడమీ భవనాన్ని కూడా ప్రారంభించడానికి సాహసం చేయని అల్లం సర్ ఈ రోజు ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావించడం రాజకీయమే కాదు ఆయన అవివేకం…

Read More
press

సమస్యలు సమ్మతమే…

దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ, షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చ్ 3న, “జర్నలిస్ట్స్ డిమాండ్ డే”కు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్…

Read More