warangal ktr - EAGLE NEWS
allm

జర్నలిస్టుల స్థలాల పై  వేగం పెంచిన కేటీఆర్

జర్నలిస్టుల స్థలాల పై  వేగం పెంచిన కేటీఆర్ రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇళ్ళ స్థలాల విషయంలో  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సహా వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను కలిసిన జర్నలిస్ట్ సంఘ నేతల తో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ జర్నలిస్ట్ ల ఇళ్ళ స్థలాలపై కూడా…

Read More