పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు రాఖీ కట్టారు. “ఇండియా” కూటమి సమావేశం కోసం ముంబై వచ్చిన దీదీ “బిగ్ బి” ఇంటికి వెళ్లి రాఖీ బంధనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ రోజు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇవాళ భారత్ రత్న అమితాబచ్చన్‌ను కలిశానని, దసరా పండుగకు బెంగాల్‌లో జరిగే దుర్గా పూజకు, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావాలని ఈ సందర్భంగా అమితాబ్‌ను ఆహ్వానించినట్టు మమత చెప్పారు.
“బిగ్ బి”కి దాది రాఖీ…
