అలా జరుగుతోంది…

arjun

జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొంది మంచి జోరుమీదున్న స్టైలిష్ స్టార్ పుష్ప అల్లు అర్జున్ అనుకున్నట్టుగానే గానే అభిమానులకు ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తారు. పుష్ప-2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోందో చూపించడానికి ఓ వీడియోను రూపొందించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగు తోందని, ఇక్కడ చాలా మంది అభిమానులు తనను కలవడానికి వస్తున్నారని బన్నీ
చెప్పుకోచ్చారు. పుష్ప-2లో తనది నెవర్ గివ్-అప్ క్యారెక్టర్ అంటూ మూవీపై అంచనాలను ఇట్టే పెంచేసారు. సుకుమార్ తో సరదాగా కనిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *