చెన్నై చిన్నస్వామి స్టేడియంలో భారత క్రికెటర్లు దీపావళి మోత మోగించారు. ప్రపంచ కప్పు ఆటల్లో భాగంగా నెథర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 411 పరుగుల భారీ టార్గెట్ ని ఫిక్స్ చేసింది. రోహిత్ (61), గిల్ (51) పరుగుల రాకెట్లలా దూసుకెళ్లగా, కింగ్ కోహ్లి (51) సీమ టపాకాయిలా పేలాడు. శ్రేయస్ అయ్యర్ (128*), కేఎల్ రాహుల్ థౌజండ్ (102) పరుగుల వరద కురిపించారు. 62 బంతుల్లోనే కేఎల్ సెంచరీ చేయడం మరో విశేషం. 250 పరుగులకే నెథర్లాండ్స్ అన్ని వికెట్లు కోల్పోయింది.
దీపావళి ధమాకా….
