IMG 20240406 WA0010

రేవంత్ “ఆట”విడుపు..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఆటలో తెలంగాణ ముఖ్యమంత్రి సందడి చేశారు. విక్టరీ వెంకటేష్ ముఖ్యమంత్రికి జతగా ఉన్నారు. మ్యాచ్ లో గెలుపొందిన సన్ రైజర్స్ సహా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ లకు రేవంత్ మోమెంటోలు అందజేశారు.

Read More
IMG 20231121 WA0071

డ్రెస్సింగ్ రూమ్ లో మోడీ….

వరల్డ్ కప్ ఓటమి తర్వాత భారత జట్టు భావోద్వేగానికి లోనూ కాగా వారిని ఓదార్చేందుకు ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. ముందుగా కెప్టెన్ రోహిత్, కోహ్లితో మోదీ మాట్లాడి భుజం తడుతూ వారిలో ధైర్యాన్ని నింపారు. ఆటలో గెలుపోటములు సహజంఅని, మీరు పోరాడారంటూ టీమ్ ని అభినందించారు. ‘రాహుల్ ఎలా ఉన్నావ్’ అంటూ ద్రావిడ్ ని పలవరించి, చాలా బాగా ఆడావ్ అంటూ మోడీ షమీని హత్తుకున్న వీడియోను భారత క్రికెట్ బోర్డు తాజాగా…

Read More
wc prize

కప్పు ‘కంగారూ”ల సొంతం…

ప్రపంచ కప్పు 2023లో భాగంగా హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా కప్పును కైవసం చేసుకుంది.అహ్మదాబాద్ లోని మోడీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన చివరి పోరులో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు 43 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో 241 పరుగులు చేసి భారత్ పై గెలుపొందింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లకు 240 పరుగులకే ఆల్ ఔట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు…

Read More
in new c

మహా సమరానికి ఒక్క అడుగు….

వన్డే వరల్డ్‌ కప్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో నాకౌట్‌ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. మొదటి నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్‌ సేన అదే ఊపుతో కివీస్‌ను ఓడించాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో బ్యాటర్లు అదరగొడుతుండగా బౌలింగ్‌లో పదునైన పేస్‌తో పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను బెదరగొడుతున్నారు. స్పిన్నర్లు బ్యాటర్లను కట్టడి చేస్తుండగా ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదులుతున్నారు. ఇలా ఎటు చూసినా ఏ విభాగంలో చూసినా టీమిండియా చాలా పటిష్టంగా…

Read More
IMG 20231112 WA0103

దీపావళి ధమాకా….

చెన్నై చిన్నస్వామి స్టేడియంలో భారత క్రికెటర్లు దీపావళి మోత మోగించారు. ప్రపంచ కప్పు ఆటల్లో భాగంగా నెథర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 411 పరుగుల భారీ టార్గెట్ ని ఫిక్స్ చేసింది. రోహిత్ (61), గిల్ (51) పరుగుల రాకెట్లలా దూసుకెళ్లగా, కింగ్ కోహ్లి (51) సీమ టపాకాయిలా పేలాడు. శ్రేయస్ అయ్యర్ (128*), కేఎల్ రాహుల్ థౌజండ్ (102) పరుగుల వరద కురిపించారు. 62 బంతుల్లోనే కేఎల్ సెంచరీ చేయడం మరో విశేషం….

Read More
IMG 20231014 WA0086 1

అలవోకగా…

అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ కప్ వన్డే లో పాకిస్తాన్ పై భారత్ సునాయాస విజయన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 42.5 ఓవర్లకే 10 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత్ జట్టు 30.3 ఓవర్లలో 192 పరుగులు చేసి గెలుపొందింది. దీంతో ప్రపంచ కప్ 2023 పట్టికలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది.

Read More