
దిక్కు తోచని స్థితిలో తెలుగుదేశం పార్టీ…
జకీర్, సీనియర్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు జరిగిన పవన్ కళ్యాణ్ సభ ద్వారా ఒక నూతన సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు పంపించాడు. ఇందులో ఎక్కువగా బాధపడేది చంద్రబాబు నాయుడే., కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నా చంద్రబాబు కోరికల మీద నీళ్లు పోయకపోగా పవన్ కళ్యాణ్ నిప్పులు పోశాడు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో పాలన వస్తుంది అనే మాట మాట్లాడడం ద్వారా…