IMG 20230823 WA0032

భారత “రత్నాలు”…

చంద్రయాన్‌-3ని నింగిలోకి తీసుకెళ్లిన లాంచ్ వెహికల్‌ మార్క్‌-3 రూపకల్పనలో ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ భారతి కీలకంగా వ్యవహరించారు. 2022 జనవరిలో ఆయన ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకముందు వరకు ఆయన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. చంద్రయాన్‌-3 తోపాటు త్వరలో ఇస్రో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్, సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1 పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పూర్వ…

Read More
IMG 20230821 WA0004

ఎక్కడ అడుగు వేయాలి….

ధృఢ సంకల్పంతో నింగిలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్-3 చంద్రుని పై అడుగు పెట్టడానికి ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు సాంకేతిక పరంగా అన్ని దశలూ విజయవంతంగా దాటుకుంటూ చందమామపై చక్కర్లు కొడుతున్న ల్యాండర్ ఇస్రో శాస్త్రవేత్తలకు చిత్రాల రూపంలో సందేహాలు పంపుతోంది. ల్యాండర్హ హాజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఈ ఫొటోలు తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రునిపై ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు గుంతలు, బండరాళ్లు లేని ప్రదేశాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలకు ఈ…

Read More

చంద్రయాన్-3…

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మహా ప్రయోగానికి  సిద్ధమైంది. చంద్రుని పై దిగే స్పేస్ క్రాఫ్ట్ అక్కడ ఉండే ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చంద్రయాన్-3 మిషన్ రూపొందించారు. వచ్చే నేల 13 వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగించనున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి.

Read More