
ఆగిన చంద్ర”హాస్యం”…
హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించిన నటుడు చంద్రమోహన్ (82) ఇక లేరు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దాదాపు 57 సంవత్సరాల వెండి తెర జీవితంలో ఓ మంచి హాస్య నటునిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు చూపరి చితులు. సుమారు 932 సినిమాల్లో విభిన్న రకాల పాత్రలతో చంద్రమోహన్ ప్రతీ ఒక్కరిని మెప్పించారు. ఒకప్పుడు హీరోయిన్లకు లక్కీ హీరో చంద్రమోహన్. శ్రీదేవి, జయసుధ, జయప్రదల వెండితెర అరంగేట్రంలో మొదటి…