కరీంనగర్‌లో, ఆదిలాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు జరుపుతోంది. నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో ఈ దాదులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లో గురువారం తెల్లవారు జామున జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది.. నగరంలోని హుస్సేనీ కూరలో [ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి ఎన్ఐఏ సోదాలు చేసింది. తబ్రేజ్ అనే వ్యక్తికి పాపులర్ పార్టీ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఆ వ్యక్తి ఇంట్లో తనిఖీలు జరిపింది. తబ్రేజ్ దుబాయ్‌లో ఉంటున్నాడు. ముఖ్యంగా ఉగ్రవాద సంబంధాలపై ఎన్ఐఏ అరా తీస్తోంది.
ఎన్ఐఏ సోదాలు…
