మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఐ.ఐ.టి. హైదరాబాద్ లో “ఒకటో తారిఖు, ఒక గంట, అందరం ఒకటి” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చేపట్టిన స్వచ్చ కార్యక్రమంలో క్యాంపస్ పరిసరాలను శుభ్రం చేశారు. ఎం.ఎస్.ఎస్. కార్యకర్తలు, కళాశాల అధికారులు సిబ్భంది స్వచ్చత పరుగు చేపట్టారు. వ్వ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, సంస్థ డైరెక్టర్ మూర్తి, ప్రొఫెసర్ కె. వెంకట సుబ్భయ్య పాల్గొన్నారు. అంతకు ముందు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటాలకు నివాళులు అర్పించారు.
ఒకటి,ఒకటి,ఒకటి…
