c

మార్పు కోసం తాపత్రయం.. మారని తరం..!

ఒకటి  ఉద్యోగ బాధ్యత… మరొకటి సామాజిక సమస్య.. యువత భవిత పై ఆమెలో ఆందోళన.. విటుల కోసం నిశీధిలో వాళ్ళ ఆరాటం… ఇదంతా పాలకులు, వ్యవస్థ ఆడిస్తున్న ఓ వింతైన “విధి నాటకం”… సంఘంలో మార్పు వస్తే మారువేషాలు అక్కర  లేదు… ముసుగు జీవితాలు అవసరమే ఉండదు…

Read Full News
drunk c

డ్రంక్ అండ్ “హంట్”…

బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టడీ సర్కిల్‌ వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలను బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో మాట్లాడి.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు.డిసెంబరు…

Read Full News
mis top model nz

“అందాల” అరబోత…

హైదరాబాద్ లో జరుగుతున్న 72 వ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలు అందగత్తె లతో కోలాహలంగా మారాయి. రోజుకో కాన్సెప్ట్ తో ర్యాంపులపై దేశ విదేశీ భామలు తమ సోయగాలను ఆర బోస్తున్నారు.

Read Full News
cv bakrid

బక్రీద్ వస్తోంది..

బక్రీద్ పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్ నగరంలో శాంతియుత వాతావరణంలో, నగరాన్ని పరిశుభ్రంగా పెడుతూ జరుపుకోవడానికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్  సూచించారు. బక్రీద్ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, సరైన వెటర్నరీ సర్టిఫికెట్లు లేని, వధకు సిద్ధంగా లేని పశువులను అక్రమంగా తరలించడాన్ని నిరోధించడానికి హైదరాబాద్ నగర కమిషనరేట్ చుట్టూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను స్వాధీనం చేసుకుని, జీహెచ్‌ఎంసీ…

Read Full News
cv and award

“Excellent Award”

Director General and Commissioner of Police, Hyderabad, C.V. Anand, IPS, has been awarded the prestigious “Excellence in Anti-Narcotics Award” at the World Police Summit (WPS) 2025, organized by the Dubai Police from May 13 to May 16, 2025. Representing the Hyderabad Narcotics Enforcement Wing (H-NEW), Anand received the top honour in recognition of his department’s…

Read Full News
misworld c

తారలు దిగివచ్చిన వేళ …

“ప్రపంచ సుందరి” కిరీట పోటీల ప్రారంభానికి సమయం దగ్గర పడింది. ఈ నెల పదో తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు అధికారికంగా మొదలవుతాయి. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం విసృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది.  హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు  యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 115 దేశాలకు చెందిన మిస్ వరల్డ్…

Read Full News
IMG 20250506 WA0014

Ready for CatWalk..

Telangana state capital of Hyderabad… India’s youngest and one of its most dynamic cities is set to host the 72nd edition of the prestigious Miss World Festival. Scheduled from 7th to 31st May 2025, this global event marks a milestone for both India and the Miss World Organisation, with Hyderabad serving as the principal host…

Read Full News
IMG 20250426 WA0024

“హర్షి” కళ..

బాచుపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని బరిగేలా హర్షిత శేఖర్ గౌడ్ చిత్ర కళ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటోంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన హర్షిత చక్కటి నైపుణ్యంతో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్ళకుగట్టినట్టు పెయింటింగ్ రూపంలో చూపడం విశేషం.

Read Full News
IMG 20250411 WA0006

“T” Culture for Beauty Fest.

Telangana Tourism Secretary, Smt. Smita Sabharwal, IAS, chaired a high-level review meeting today at Secretariat to oversee preparations for the upcoming Miss World festival to be held in May and the much-anticipated Kakatiya Heritage Tour and Warangal Tour for Miss World contestants on 14th May.The meeting focused on ensuring seamless arrangements to showcase Telangana’s rich…

Read Full News
allam c

“అల్లం”సర్ అప్పుడేం చేశారు ?

పదేళ్లు “దొర” ముందు నోరు మెదపని జర్నలిస్టు నేత ఇప్పుడు విలేకరుల సమస్యలపై మాట్లాడడం నిజంగా విడ్డూరమే. దొర జర్నలిస్టులను బహిరంగంగా కించ పరుస్తున్నా అది తప్పు అని చెప్పలేని అల్లం నారాయణ ఈ రోజు పాత్రికేయుల తరఫున మాట్లాడడం ఆశ్చర్యమే. భారాస ఇంటి దారి పట్టేంత వరకు కనీసం మీడియా అకాడమీ భవనాన్ని కూడా ప్రారంభించడానికి సాహసం చేయని అల్లం సర్ ఈ రోజు ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావించడం రాజకీయమే కాదు ఆయన అవివేకం…

Read Full News
IMG 20250312 WA0044

19న తెలంగాణ బడ్జెట్..

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. 19న ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 26 వరకు వివిధ పద్దులపై సభలో చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ…

Read Full News
Screenshot 20250225 121301 Video Player

ముక్తి మార్గానికి “మహాభక్తి”..

సకలజనుల భక్తిని భగవంతునితో అనుసంధానం చేయాలనే సుసంకల్పంతో తెలుగునాట బుల్లితెరపై అంకురించు కుంటోంది “మహాభక్తి” ఛానల్. ఒకటిన్నర దశాబ్దానికి పైగా వార్తా ప్రియులు ఆదరిస్తున్న “మహా న్యూస్” ఛానల్ ఆధ్వర్యంలో ఈ “మహాభక్తి” శ్రీకారం చుట్టుకుంది. భక్తి, ముక్తి, ధ్యాన ,మోక్ష మార్గాలను పండితుల మాటలతో విశ్లేషించే ధార్మిక కార్యక్రమాలతో “మహాభక్తి” టి.వి. సమాయత్తమైంది. సాధారణ భక్తి భావలనే కాదు… సనాతన ధర్మ లక్ష్య సాధన, దాని ప్రయోజనాలను సైతం “మహాభక్తి” మీకు అందించనుంది. అందుకే ముక్కంటి…

Read Full News
IMG 20240925 WA0022

ఇవ్వొద్దు..కుదరదు…

హైదారాబాద్ లోని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించు కోవాలని బుధవారం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా హెచ్చరించింది. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొ. పల్లవీ కాబడే, కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జి…

Read Full News
ikea c

“పేపర్” మంచాలతో మోసం..!

జనం దృష్టిలో అదో పేరున్న బహుళజాతి మాల్. హంగూ ఆర్భాటంతో నగరాల నడిబొడ్డున హంగామా చేయడం, వినియోగదారులను ఆకర్షించేందుకు ఎత్తులు వేయడంలో దిట్ట. ప్రారంభంలోనే లాభాలు దండుకోవాలనేది ప్రధాన లక్ష్యం. అందుకే దుకాణం తెరిచే నాటికి ఇబ్బడి ముబ్బడిగా లేనిది ఉన్నట్టు చూపిస్తూ ప్రసార సాధనాలు, హోర్డింగుల ద్వారా ప్రకటనలు గుప్పిస్తారు. కానీ, ఆ మాల్ లో విక్రయించేది మాత్రం పై మెరుగులు దిద్దిన ఉత్పత్తులు మాత్రమే అనేది అమాయక వినియోగదారులకు తెలియని వాస్తవం. కొనుగోలు చేసిన…

Read Full News