దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటి విద్యార్థుల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఐ.ఐ.టి.లో నిర్వహించిన 37వ ఈత (ఆక్వాటిక్స్) పోటీల్లో ఐఐటి హైదరాబాద్ అభ్యర్థులు సత్తా చాటారు.దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటి విద్యార్థుల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఐ.ఐ.టి.లో నిర్వహించిన ఈత (ఆక్వాటిక్స్) పోటీల్లో ఐఐటి హైదరాబాద్ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో సెకండ్ రన్నర్అప్ ని సొంతం చేసుకోవడంతో పాటు 8 పతకాలు గెలుసుకున్నారు. మొత్తం 16 ఐఐటిలు ఈ పోటీల్లో తలపడ్డాయి. విజేతలను ఐఐటి హైదరాబాద్ సంచాలకులు బి.ఎస్. మూర్తి అభినందించారు.
ఐఐటి ఈతగాళ్లు…
