అక్కడ మరో దేవాలయం…

modi uae

ప్రధాని నరేంద్ర మోదీ ఈ 13, 14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఇ) లో పర్యటించనున్నారు. 13న ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తో సమావేశ మవుతారు. ఈ భేటీలో ఇరు దేశాలకు ప్రయోజనకరమైన పలు రకాల అంశాలపై చర్చిస్తారు. అనంతరం, దుబాయ్ కేంద్రంగా జరిగే ప్రపంచ ప్రభుత్వాల సమ్మేళనం -2024 లో అతిధిగా హాజరై ప్రసంగిస్తారు. అదేవిధంగా ఈ పర్యటనలోనే అక్కడి ప్రవాస భారతీయులు అబుదాబి లో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *