jagan.air

జగన్ తో భేటీ…

ఎన్‌సీసీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ వి.ఎం.రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

Read More
exclusive 1

“కోడికత్తి” కేసు… ఎవరు దోషి…!

ఆ కేసు వెనుక ఎవరున్నారో ఎవరికీ తెలియదు. నేరం కావాలని చేశాడో, చేయించారో అనేది ఒక రహస్యం. రాజకీయం చేసే వారికి అది చాల పెద్ద కేసు. సామాన్యుని దృష్టిలో మాత్రం ఆ కేసు ఓ రాజకీయం. కేసుని శోధిస్తున్నది మాత్రం దేశ అత్యున్నత సంస్థ ఐన జాతీయ పరిశోధన సంస్థ, అదే ఎన్.ఐ.ఎ.. రాటుదేలిన నేరస్థుల నుంచి నిజాలు, వాస్తవాలు రాబట్టే అధికార యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకున్న బలమైన సంస్థ ఈ ఎన్.ఐ.ఎ…

Read More

చదువులకు వెనుకాడం…

పిల్లల చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు టెక్నాలజీని అందించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని,. విదేశాల్లో సీటు తెచ్చుకున్న విద్యార్థులకు అండగా ఉంటామని, మట్టి నుంచి గట్టిగా ఎదిగిన ఈ మొక్కలు రేపు మహావృక్షాలై ప్రపంచానికి ఫలాలు అందించేల ఉండాలని అయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థిలో ఆత్మ…

Read More