air craft - EAGLE NEWS
flight c

కూలిన విమానం…

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధి రావెల్లి శివారులో విమాన ప్రమాదం జరిగింది. పైలెట్ లకు శిక్షణ ఇచ్చే విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయి మంటలకు గురైంది. చిట్టడవిలో విమానం పూర్తిగా కాలిపోయింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read More