batti houses c scaled

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు “సోలార్”

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఇత‌ర రాష్ట్రాల‌కు అధికారుల‌ను పంపించి అధ్య‌య‌నం చేయించి త్వ‌ర‌గా ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హౌజింగ్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేద‌ల‌కు కాంగ్రెస్‌ ప్ర‌జా ప్ర‌భుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డానికి ఈ ఏడు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 3500 ఇండ్ల చొప్పున‌ బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించింద‌న్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేసే ఆరు గ్యారంటీల అమ‌లులో భాగ‌మే ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణమ‌న్నారు. హైదరాబాద్ లోని డాక్ట‌ర్ బిఆర్…

Read More
IMG 20240626 WA0036

ఆ మాటే వద్దు..

మాదకద్రవ్యాల రహిత తెలంగాణ రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. డ్రగ్స్‌ రవాణాలో ఎంతటివారున్నా ఉపేక్షించబోమని, ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్‌ రవాణా చేసేవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. “అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం” సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి…

Read More
revanth bhti.pc

“ప్రజాపాలన”కు సాయపడండి…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య, ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్ర  ప్రయోజనాలను కాపాడడం కోసం మొట్ట మొదటిసారిగా దేశ ప్రధాని మోడీని ముఖ్యమంత్రి  హోదాలో మర్యాకలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి కోరి తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని  వీటికి సంబంధించి విభజన చట్టంలో పేర్కొన్న హక్కులను సాధించడంలో పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి…

Read More
colecr cm

సంక్షేమానికి కష్ట పడండి…

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు  సేవకుల్లాగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. లక్ష్యం దిశగా ప్రయాణం చేయాలంటే కష్ట పడడం ఒక్కటే మార్గమన్నారు. ఇందులో భాగంగా బాధ్యత గల ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు సైతం రోజుకు 18 గంటల పాటు పనిచేయాలని కోరారు. కలెక్టర్లు,  జిల్లా ఎస్పీలు,  పోలీస్ కమిషనర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో రేవంత్ మాట్లాడారు. సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా దాన్ని  క్షేత్రస్థాయిలో అమలు…

Read More
batti people

నిజంగా “విక్రమర్కుడే”…!

క్రమశిక్షణకు మారు పేరు, పార్టీ పట్ల అంకితభావం, పార్టీ విధేయతకు, నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం మల్లు భట్టి విక్రమార్క.కష్టపడే మనస్తత్వం కలిగిన విక్రమార్క ఎన్ ఎస్ యు ఐ  కార్యకర్త నుంచి అంచలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మండుటెండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తనదైన పాత్రను పోషించారు. ఎమ్మెల్సీగా గెలుపొంది చీఫ్ విప్పుగా, డిప్యూటీ స్పీకర్…

Read More
priyanka mdr c

బాధలు తెలియని బీఆర్‌ఎస్‌…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోలేద కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల సొమ్ము దోచుకున్నారని, ఆరోపించారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. పేపర్‌ లీకులు జరుగుతుంటే పిల్లల తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉందన్నారు.  బిడ్డల భవిష్యత్‌ పై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు వందల…

Read More
batti c

ప్రజల”చేయి”వదలని “విక్రమార్క”…

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకే కాదు, సామాన్య ప్రజలకు సైతం అందరికి తెలిసిన నేత మల్లు భట్టి విక్రమార్క. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ప్రజలకు చేరువయ్యారు. కాంగ్రెస్ నేతలు, లోక్ సభ మాజీ సభ్యులు స్వర్గీయ మల్లు అనంత రాములు, మరో పార్లమెంటు సభ్యుడు మాజీ శాసన సభ మాజీ సభ్యులు మల్లు రవి సొంత తమ్ముడు విక్రమర్క. 1990వ దశకంలో…

Read More
digvijay

రైతే రాజైతే…

హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రైతే రాజైతే వ్యవసాయం పండగే అనే పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ విష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Read More