cv bakrid

బక్రీద్ వస్తోంది..

బక్రీద్ పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్ నగరంలో శాంతియుత వాతావరణంలో, నగరాన్ని పరిశుభ్రంగా పెడుతూ జరుపుకోవడానికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్  సూచించారు. బక్రీద్ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, సరైన వెటర్నరీ సర్టిఫికెట్లు లేని, వధకు సిద్ధంగా లేని పశువులను అక్రమంగా తరలించడాన్ని నిరోధించడానికి హైదరాబాద్ నగర కమిషనరేట్ చుట్టూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను స్వాధీనం చేసుకుని, జీహెచ్‌ఎంసీ…

Read More
cv and award

“Excellent Award”

Director General and Commissioner of Police, Hyderabad, C.V. Anand, IPS, has been awarded the prestigious “Excellence in Anti-Narcotics Award” at the World Police Summit (WPS) 2025, organized by the Dubai Police from May 13 to May 16, 2025. Representing the Hyderabad Narcotics Enforcement Wing (H-NEW), Anand received the top honour in recognition of his department’s…

Read More
promotin

మూడు సింహాలు…

రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.1991బ్యాచ్ కి చెందినా రాజీవ్ రతన్, సి.వి. ఆనంద్, 1992 బ్యాచ్ కి చెందిన జితేందర్ లకు డి.జి.పి.లుగా పదోన్నతులు లభించాయి. ప్రస్తుతం వీళ్ళలో రాజీవ్ రతన్ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఎం.డి. సి.వి. ఆనంద్ నగర పోలీస్ కమిషనర్ గా, జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Read More
IMG 20230727 WA0043

బీబీ కా ఆలం…

శనివారం జరిగే మొహరం పండుగకు సంబంధించి ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ పరిశీలించారు. పాత బస్తీ దార్ ఉల్ షిఫా లోని బీబీ కా ఆలం వద్ద ఏర్పాట్లను పరిశీలించి దట్టీ సమర్పించారు. అనంతరం శనివారం బీబీ కా ఆలం ఉరేగింపు జరిగే ప్రాంతాలలో పర్యటించారు.

Read More