ఎవడబ్బ సొమ్ము…!
తెలంగాణలో మునుపెన్నడు లేని విధంగా రాజకీయ నాయకులు మారి పోయారు. ఒకప్పుడు అనేక మంది ప్రజా సేవ కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టి మహా నేతలుగా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. అలాంటి వారిలో ఎన్.టి. రామారావు, రాజశేఖర్ రెడ్డి వంటి వారు ఈ తరం వారికి ఒక ఉదాహరణ. గతంలో రాజకీయంగా, అధికారికంగా అత్యున్నత పదవులు అనుభవించి కూడా చివరి రోజుల్లో నయా పైసా లేకుండా తనువు చాలించిన…
