priya police

నారాయణ వదలట్లే..

ఆంధ్రప్రదేశ్ మాజీ  మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత  నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం వేధిస్తూ,  బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ పొంగూరు కృష్ణప్రియ పోలీసులను ఆశ్రయించింది. నారాయణ డేగ మాదిరిగా  వెంబడించి నానా రకాల హింసలకు గురిచేశాడని ప్రియ బహిరంగ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నారాయణ  తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తన గోడు వెల్లబుచ్చుకుంది. ఇంట్లో ఎదుర్కొంటున్న నారాయణ వేదింపులపై  వీడియో విడదుల చేసిన తరువాత నారాయణ నుంచి వేధింపులు…

Read More