“తమ్ముడి”తో జనంలోకి ఎలా వెళ్ళాలి….
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మూడో పెళ్లి తెగదెంపు వ్యవహారం ఆయన కుటుంబ జీవితంలో కంటే, రాజకీయ సమీకరణల్లో భారీ మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. 2014 వ సంవత్సరం వరకు ఆయన ఒక సినీ నటునిగా ముగ్గురు యువతులను వివాహం చేసుకున్నా ఎవరు లెక్క చేయలేదు. సినీ పరిశ్రమలో అది సహజమే అన్న భావనలో మూడు పెళ్లిళ్ల తంతు ఆయన వ్యక్తిగతమని వదిలేశారు. రాజకీయాల్లో అవినీతి మచ్చలున్న నాయకులనే జనం పక్కన…
