
“సుత్తి కొడవలి”పుత్రుడా..
ఎర్రజెండా ప్రతిరూపం “ఏచూరి” అమర్ రహే…మీ గురించి ఎంత చెప్పినా అది మీ భావజాలం ముందు “ఎర్ర”సంద్రంలో నీటి బిందువే…మీ ఆశలు వర్ధిల్లాలనేది అందరి ఆశ… ఓ సుత్తి కొడవలి పుత్రుడా… లాల్ సలాం మిత్రమా…
ఎర్రజెండా ప్రతిరూపం “ఏచూరి” అమర్ రహే…మీ గురించి ఎంత చెప్పినా అది మీ భావజాలం ముందు “ఎర్ర”సంద్రంలో నీటి బిందువే…మీ ఆశలు వర్ధిల్లాలనేది అందరి ఆశ… ఓ సుత్తి కొడవలి పుత్రుడా… లాల్ సలాం మిత్రమా…
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు పదవిలో అల్లం నారాయణ కొనసాగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఆయన రాజీనామ చేశారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఈ పదవిలో శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.
The Andhra Pradesh High Court provided a major relief to former Chief Minister N. Chandrababu Naidu on Monday by granting him regular bail in the skill development scam case. Justice T. Mallikarjuna Rao, after much anticipation, delivered the judgement with a relaxation of the main condition that Naidu should not organize or participate in any…
రాజకీయ కురువృద్ధులు, భారతీయ జనతా పార్టీ అగ్ర నేత, మాజీ కేంద్ర మంత్రి లాల్ కిషన్ అద్వాని 96 వ జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ తదితరులు అద్వాని నివాసానికి వెళ్ళారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని, దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించాం, కానీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని పేర్కొన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్, కేసీఆర్ ఓటమి ఖాయమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందనీ, బీఆర్‍ఎస్ అవినీతితో ప్రజలు…