5 mps

పార్లమెంట్ లో “పాంచ్”..

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికార పరిణామం కనిపించింది. ఒకే కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు లోక్ సభకు ఎంపిక అయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అఖిలేష్‌ యాదవ్ కుటుంబం నుంచి ఐదుగురు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కావడం విశేషం. వీరు ఎంపీలుగా ప్రమాణం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి గెలిచారు. అఖిలేష్ యాదవ్ కుటుంబానికి చెందిన ధర్మేంద్రయాదవ్ అజంగఢ్ నుంచి, అక్షయ్‌…

Read More
parliament 4

3.0 తొలిసారి…

కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 వ తేదీన లోక్ సభ కొలువు దీరనుంది . వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఎంపీలతో ఈ నెల 24, 25 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు వివరించారు. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 27న రాష్ట్ర పతి…

Read More
ka paul 1

విశాఖ నుంచి పోటీ…

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏదో ఒక అంశాన్ని చర్చనీయాంశంచేస్తారు. వచ్చే ఎన్నికలలో విశాఖ పట్నం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించారు. జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమానికి హాజరైన అయన విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని పాల్ మండిపడ్డారు. విశాఖ స్థానికుదడిననీ, రానున్న రోజుల్లో ఇక్కడే నివాసం ఉంటానని చెప్పారు. అంతేకాక, రాబోయే ఎన్నికలలో విశాఖ…

Read More