విద్యార్ధుల కిరాతకం..
సభ్య సమాజం నివ్వెరపోయే కిరాతక సంఘటన ఇది. తల్లిదండ్రులు తలలు మొలలో పెట్టుకోవాలి, పాలకులు, విద్యా వ్యవస్థ సిగ్గు పడాలి. చదువుకొని దేశానికి ఉపయోగపడాల్సిన విద్యార్ధులు హంతకులుగా మారడం ఆందోళనకర పరిణామం. నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక సంఘటన అత్యంత భయానకంగా ఉంది. చెడు వ్యాసనాలకు అలవాటు పడ్డ విద్యార్ధులు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న సంఘటనలే చూస్తున్నాం. కానీ, ఈ సంఘటన దీనికి పూర్తీ భిన్నమైంది. సామాన్యుల ఊహకు కూడా అందని దురదృష్టకర ఘోరం. బరితెగించిన కొందరు…
