ఒలింపిక్ “టీమ్”..
ప్యారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్-2024 ను సందర్శించేందుకు తెలంగాణ అధికార బృందం బయలుదేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ సలహాదారులు( క్రీడలు) జితేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, ప్రకాష్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్. వేణుగోపాల చారి, ఎం రవీందర్ రెడ్డిలు ఈ బృందంలో ఉన్నారు. క్రీడాకారులకు నైతిక మద్దతు అందించడంతోపాటు క్రీడా స్టేడియాల సందర్శన, ఒలంపిక్స్ పోటీలకు చేసిన…