కంగ్రాట్స్….
టీజేఏస్ అధినేత ప్రొ. కోదండరామ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబిలిహిల్స్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీజేఏస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొ. పీఏల్వీ విశ్వేశ్వరరావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా తదితరులు కూడా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు.