monstr no ani C

నేనింతే.. నా ఇష్టం..!

పశ్చిమ ఆసియాలో ఇరాన్ పై ముప్పేట దాడులకు పాల్పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మొన్న టెక్ దిగ్గజాల సమావేశంలో జారిన మాట ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఎ. ఐ.) పై వైట్ హౌస్ లో సాఫ్ట్ వేర్ కంపెనీల ముఖ్యులతో సమావేశం జరిగింది. ఎ.ఐ.  భద్రత, డేటా సెంటర్లు, కంప్యూటింగ్‌ మౌలిక వసతులపై చర్చించారు.  అనంతరం ట్రంప్ విలేకర్లతో మాట్లాడుతున్న సమయంలో  గూగుల్ సి.ఇ. ఒ. సుందర్ పిచాయ్‌ ని…

Read Full News