జపాన్ ప్రయత్నం…

japan c

జపాన్ కూడా అంతరిక్ష పరిశోధనలో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దేశం కూడా చంద్రునిపై సాఫ్ట్ లాండింగ్ దిశగా అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగా స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వేస్టిగేటింగ్ మూన్ (ఎస్.ల్.ఐ.ఎం.) అనే అంతరిక్ష నౌక చంద్రుడిపైకి దూసుకెళ్లింది. జాక్సా ట నేగషిమా స్పేస్ సెంటర్ నుంచి గురువారం తెల్లవారుజామున 5:12 గంటలకు హెచ్2-ఎ. రాకెట్ ఈ నౌకను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగం సఫలమైతే జాబిల్లిపై ల్యాండర్ ను  సాఫ్ట్ ల్యాండ్ చేసిన 5వ దేశంగా జపాన్ అవతరించనుంది. 2-3 వారాల్లో ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంటుందని అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *