1

యుద్ధ నీతి తెలియని “ట్రంప్”..!

అధికారంతో పెత్తనం చెలాయించడం వేరు, అహంకారంతో విర్ర వీగడం వెర్రితనం. రాజు ముందు నడుస్తూ రాజ్యా విస్తరణకు పూనుకోవడం సామ్రాజ్యవాదుల లక్ష్యంగా ఉంటుంది. శత్రు గణం పీచమోలచాలి అంటే అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో మాత్రమే కదన రంగంలోకి అడుగు పెట్టాలి. వీరుడని జేజేలు కొట్టించుకోవాలి. నాయకుడూ అతనే, నిజమైన రాజు అయినా అతనే. కానీ, తలాతోకా లేని నిర్ణయాలతో  అకారణంగా పశ్చిమ ఆసియా దేశాల్లో తలదూర్చి ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అభాసుపాలు అయింది. ప్రపంచ దేశాలకు “పెద్దన్న”గా వ్యవహరించాల్సిన…

Read More
IMG 20250417 WA0014

ప్రవాహం…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల పై ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. 1,000…

Read More
IMG 20240316 WA0033

జపాన్ బృందం…

జపాన్ కి చెందిన పలువురు ఔత్సాయిక పారిశ్రామిక వేత్తల బృందం ప్రతిష్టాత్మకమైన హైదారాబాద్ ఐఐటీ క్యాంపస్ ని సందర్శించింది.

Read More
japan c

జపాన్ ప్రయత్నం…

జపాన్ కూడా అంతరిక్ష పరిశోధనలో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దేశం కూడా చంద్రునిపై సాఫ్ట్ లాండింగ్ దిశగా అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగా స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వేస్టిగేటింగ్ మూన్ (ఎస్.ల్.ఐ.ఎం.) అనే అంతరిక్ష నౌక చంద్రుడిపైకి దూసుకెళ్లింది. జాక్సా ట నేగషిమా స్పేస్ సెంటర్ నుంచి గురువారం తెల్లవారుజామున 5:12 గంటలకు హెచ్2-ఎ. రాకెట్ ఈ నౌకను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగం సఫలమైతే జాబిల్లిపై ల్యాండర్ ను  సాఫ్ట్ ల్యాండ్ చేసిన…

Read More