మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాత్రి బాత్రూంలో జారి కింద పడడంతో గాయాలైనట్టు సమచారం అందుతోంది. అర్ధరాత్రి రెండున్నర గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం లో ఈ సంఘటన జరగగా వెంటనే ఆయన్ని హైదరాబాద్ తరలించారు. సికింద్రాబాద్ యశోద హాస్పటల్ తరలించి, చికిత్స అందిసున్నారు.కేసీఅర్ కి తుంటి ఎముక విరిగినట్లు వైద్యుల ప్రకతించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
జారిపడ్డ కేసీఆర్…!
