IMG 20240824 WA0001

గాయపడ్డ రవితేజ

రవితేజ తాజా చిత్రం ఆర్.టి.-75 చిత్రీకరణ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. భాను దర్శకత్వంలో హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఓ ఫైట్ సీన్ చేస్తుండగా రవితేజ కుడిచేతిలో కండరాలు చిట్లి పోయినట్టు సమాచారం. గాయంతోనే షూట్ కొనసాగించారు. అనంతరం ఓ హాస్పిటల్స్‌లో శస్త్రచికిత్స చేశారు. రవితేజ పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు.

Read Full News
kcr

జారిపడ్డ కేసీఆర్…!

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాత్రి బాత్రూంలో జారి కింద పడడంతో గాయాలైనట్టు సమచారం అందుతోంది. అర్ధరాత్రి రెండున్నర గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం లో ఈ సంఘటన జరగగా వెంటనే ఆయన్ని హైదరాబాద్ తరలించారు. సికింద్రాబాద్ యశోద హాస్పటల్ తరలించి, చికిత్స అందిసున్నారు.కేసీఅర్ కి తుంటి ఎముక‌ విరిగినట్లు వైద్యుల ప్రకతించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Read Full News
rjy jail c

ఆ జైలులో ఏం జరుగుతోంది…!

గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి కేంద్ర కారాగారం కేవలం కొన్ని రోజులుగానే వార్తల్లోకి ఎక్కుతోంది? దోమల మూలంగా ఒక ఖైదీ చనిపోవడం, ఖైదీల మధ్య గొడవలు తలెత్తడం వంటి ఘటనలు ఈ మధ్యనే ఎందుకు జరుగుతున్నాయి. ఇలా గతంలో కూడా జరిగినా ఆ సమాచారం బయటకు పొక్కలేదా ? మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండడంతో ప్రతీ ఒక్కరిలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలులో జరుగుతున్న సంఘటనలపై అక్కడ విధులు…

Read Full News