ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లోని రాంపుర్ ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల వారెంట్ జారీ చేసింది. 2019 లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు కాగా, వాటికి సంబంధించి ఆరు సార్లు జయప్రదకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా, విచారణకు ఆమె గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో, ఆమెను అరెస్ట్ చేసి ఈ నెల 27న న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ఆదేశించింది.
Very interesting points you have observed, thanks for putting up.Raise range
thank you very much dear..
pl click on advertisement to encourage “Eaglenews”…tnq