ఛాట్ జి పి టి వల్ల భారీగా ఉద్యోగాలు ఊడుతాయని అమెరికాకు చెందినా గోల్డ్ మెన్ సాచ్ అనే సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల (30 కోట్ల)ఫుల్ టైమ్ ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తాయని, వారి స్థానంలో ఛాట్ జిపిటి లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫార్మ్ లు వస్తాయని పేర్కొంది. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా 18% పనులు ఆటోమెటిక్ అయిపోతాయని వివరించింది