కొరికేసింది…
ఒకొక్కరు ఒక్కో రకం అంటారు. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇలాటి ఉహించని సంఘటనే అనంతపురంలో జరిగింది. చదవడానికి కొంచం ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. విషయం ఏంటంటే ముద్దు పెట్టడనికు వచ్చిన భర్త నాలుక కోరికేసింది ఓ భార్య.ఆ వివరాలు చూద్దాం. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పుష్పవతి భార్య భర్తలు. వీళ్ళు2015వ సంవత్సరంలో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి వారికి ఇద్దరు పిల్లల…