IMG 20240912 WA0019

ఈ ఏడాది షురూ..

ఆందోల్ నియోజకవర్గం జోగిపేట లోని నర్సింగ్ కళాశాల భవనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. నర్సింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం క్లాసులు నిర్వహించేలా భవనాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో నర్సింగ్ కళాశాల క్లాసుల ప్రారంభంతో పాటు హాస్టల్ వసతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Read Full News
taraluf c

“రాములమ్మ”జాడ లేదు..”శివరంజని”ఊసు లేదు…!

గత రెండు దశాబ్దాలుగా ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు జనాకర్షణ కోసం సినీ నటులపై దృష్టి సారించేవి. ఏదో రకంగా వాళ్ళను రంగంలోకి దించేవి లేదా ఆసక్తి ఉన్న నటులే ముందుకు వచ్చి తమకు నచ్చిన పార్టీల పంచన చేరే వారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆ తంతు జాడ లేకుండా పోయింది.గత ఎన్నికల వరకు కూడా సీట్లు, ప్రచారల్లో సందడి చేసిన “వెండి తారలు”ఈ సారి తెలంగాణ శాసన సభ ఎన్నికల తెరపై…

Read Full News