“చిరు”కి చికిత్స…
మెగాస్టార్ చిరంజీవికి న్యూఢిల్లీలో మోకాలుకి స్వల్ప శస్త్ర చికిత్స జరిగింది. వారం రోజులు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవికి న్యూఢిల్లీలో మోకాలుకి స్వల్ప శస్త్ర చికిత్స జరిగింది. వారం రోజులు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
భోళా శంకర్ సినిమా విడుదల సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మెగా స్టార్ చిరంజీవికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు..
మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం “భోళా శంకర్” ఆడియో విడుదల కార్యక్రమంలో చిత్ర బృందంతో చిరు సరదా …
ఈ నెల 11 వెండితెరపైకి రానున్న చిరంజీవి కొత్త సినిమా “భోళా శంకర్” పాటల విడుదల కార్యక్రమంలో నటి కీర్తీ సురేష్ మెగాస్టార్ ని మాటలతో ముంచారు.