comedian - EAGLE NEWS
chndra c

ఆగిన చంద్ర”హాస్యం”…

హీరోగా, కమెడియ‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు  పోషించిన న‌టుడు చంద్ర‌మోహ‌న్ (82) ఇక లేరు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దాదాపు 57 సంవత్సరాల వెండి తెర జీవితంలో ఓ మంచి హాస్య నటునిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు చూపరి చితులు. సుమారు   932 సినిమాల్లో విభిన్న రకాల పాత్రలతో చంద్రమోహన్ ప్రతీ ఒక్కరిని మెప్పించారు. ఒకప్పుడు హీరోయిన్లకు లక్కీ హీరో చంద్రమోహన్‌. శ్రీదేవి, జయసుధ, జయప్రదల వెండితెర అరంగేట్రంలో మొదటి…

Read More