IMG 20240718 WA0002

“పెద్దన్న”కి కరోనా…

అమెరికా అధ్యక్షుడు కు బైడెన్ కరోనా బారిన పడ్డారు. తాజా పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బైడెన్ కు వాక్సినేషన్ జరిగిందని, డెలావేర్ లో ఐసొలేషన్ లో ఉంటారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ తెలిపారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, ఐసొలేషన్ లో ఉంటూనే బైడెన్ తన విధులను నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబందించిన అంశాలను కమలా హ్యారీస్ చూసుకుంటారని బైడెన్ తెలిపారు.

Read More
covid 23

జాగ్రత్త…!

భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,050 కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఈ నేపథ్యం లోనే 890 మంది…

Read More