murm 3

శీతాకాలం”అతిధి”రాక..!

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు.ఈ నెల 18న సాయంత్రం 6:25 గంటలకు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి 7 గంటలకు వస్తారు. ఆయా మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్‌కు సంబంధించి అధికారులు రిహార్సల్‌ నిర్వహించారు. సైబరాబాద్‌ సీపీ ఏకే మహంతి ఈ…

Read Full News
green president

పౌరుల బాధ్యత అదే…

పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, సహజ వనరులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వాతావరణ సంక్షోభం యొక్క ఆవశ్యకతను గుర్తించి, భవిష్యత్ తరాలకు మన గ్రహం యొక్క రక్షణ పట్ల అవగాహనను పెంచేందుకు చేపట్టే సామూహిక కార్యక్రమాలు చేపట్టాలని ఆమె సూచించారు. ‘ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్’ బృందం రాష్ట్రపతిని కలిసి తాము చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా పర్యావరణ పరిరక్షణకు సానుకూలంగా ఉండడం,…

Read Full News