updates
IMG 20240312 WA0051

సన్మానం…

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.శ్రీనివాస్ రెడ్డి ని తెలంగాణాలోని 31జిల్లాల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఘనంగా సత్కరించారు. హైదారాబాద్ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ సన్మానం జరిగింది.

Read More
isha shooter

ఇషాకు స‌త్కారం

ఆసియా క్రీడ‌ల్లో ఒక స్వ‌ర్ణం స‌హా నాలుగు ప‌త‌కాలు సాధించిన తొలి భార‌త మ‌హిళా షూట‌ర్ ఇషా సింగ్‌ను ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ మ‌ర్రి ల‌క్ష్మ‌ణ్ రెడ్డి ఘ‌నంగా స‌త్క‌రించారు. ఎంఎల్ఆర్ఐటీలోని ఇండోర్ బ్యాడ్మింట‌న్ స్టేడియంను ఇషా సంద‌ర్శించి, అక్క‌డి టేబుల్ టెన్నిస్‌, బ్యాడ్మింట‌న్‌, అథ్లెటిక్స్‌, షూటింగ్, ఫెన్సింగ్ క్రీడాకారుల‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా వ‌ర్ధ‌మాన క్రీడాకారులు ఇషాను అడిగి ప‌లు విష‌యాలు తెలుసుకున్నారు. అనంత‌రం ఇషాను ల‌క్ష్మ‌ణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస‌రావు, డీన్ రాధిక…

Read More