“బోడి”ఫర్నిచర్ అప్పుడేమైంది..!
“బోడి ఫర్నిచర్”..ఈ మాట ఐదేళ్ళ కిందట గుర్తుకు వస్తే ఎంత బాగుండేదో. ఒక నిండు ప్రాణం ఈ రోజుకి బతికి ఇండేది. ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు, సామాన్య జనం గుర్తు చేస్తున్న అంశం. అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కక్ష సాధింపుల వైపు వెళ్ళక పోతే ఆంద్రప్రదేశ్ లో ఈ రోజు వైసిపి స్థాయి వేరుగా ఉండేది. 2019లో అధికారం చేపట్టిన మరుక్షణమే జగన్ ప్రభుత్వం కరకట్ట కూల్చివేతలు, కోడెల శివప్రసాద్…