amrpali 1

అథారిటీ లో “ఆమ్రపాలి”..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)పరిధిలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కినట్టు భావిస్తున్నానని ఐ.ఎ.ఎస్ అధికారి ఆమ్రపాలి అన్నారు. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, హెచ్ఎండిఏ ఉద్యోగులు,సిబ్బంది సహకారంతో మరిన్ని జంట నగరాల్లో మరిన్ని అభివృద్ధి ప్రణాళికలు చేపట్టనున్నట్టు తెలిపారు. హెచ్ఎండిఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్…

Read Full News
IMG 20230925 WA0053

ఆగేదే లే…

భాగ్య నగరానికి మధ్యలో ఉన్న మూసి నది, ఈసా నదులపై ఐదు వంతెనల నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ఉప్పల్ భగాయత్ శిల్పారామం సమీపంలోని మూసి పరివాహక ప్రాంతంలో భూమి పూజ చేశారు. 168 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఐదు బ్రిడ్జిలను నిర్మించనున్నది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర…

Read Full News