IMG 20240802 WA0013

విలయానికి 310 మంది..

కేరళ లోని వయనాడ్ విలయం తీవ్ర విషాదాన్ని నింపింది.. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 310 కి చేరుకుంది. మండక్కై, చూరాల్ మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి, సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నేవీతో పాటు ఇతర సహాయక బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు సైన్యం వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించాయి….

Read Full News