IMG 20240803 WA0018

“వింత గోల”

పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను  కాపురానికి పంపకుండా తిరిగి తమ పై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న మామ బి.కె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ  ఇద్దరు తోడు అల్లుళ్లు శనివారం ఆంద్రప్రదేశ్ లోని ఏలూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. తాము మోసపోయామంటూ మొర పెట్టుకుంటున్నారు. అయ్యంగార్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Full News
50 marriag

Crazy Lady…

A woman has been arrested for marrying 50 men, including a DSP and several police officers, and swindling them of their money and valuables. The accused, Sandhya, was arrested after a complaint was filed by one of her husbands, a 35-year-old man from Tirupur in Tamil Nadu State. The victim had met Sandhya on a…

Read Full News
shrmil babu

“నాన్న, బాబు” జీపులో…

తన కుమారుడు రాజా రెడ్డి పెళ్లికి అనేక  మంది రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నామని,ఇందులో భాగంగానే చంద్రబాబు కుటుంబాన్నికూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరినట్టు షర్మిల చెప్పారు. తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడుని కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్. షర్మిల కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వానాన్ని అందజేసి కుటుంబ సమేతంగా  తప్పనిసరిగా రావాలని ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కొద్దిసేపు చర్చలు జరిపినట్టు అందులో  అధిక సమయం…

Read Full News
babu shrmil

బాబు గారూ రావ్వాలి..

హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చం వైఎస్ షర్మిల గాఆహ్వానించారు. అయన నివాసంలో వ్యక్తిగతంగా కలిసి షర్మిల బాబుకి పెళ్లి పత్రిక అందజేశారు.

Read Full News
sai sharmila

పెళ్ళికి ఆహ్వానం…

తన కుమారుని వివాహానికి హాజరు కావలసిందిగా వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని ఆహ్వానించారు. రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసిన షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

Read Full News
rashmika

తెరపై మాత్రమే…

నటనకి, నిజ జీవితానికి ఎంత తేడా ఉంటుందో ఈ చిత్రాన్ని చుస్తేనే అర్ధం అవుతుంది. ఆమె సహాయకుడు సాయి వివాహానికి హైదరాబాద్ వచ్చిన రాష్మిక నిండైన దుస్తులతో చూపరులను ఆకట్టుకుంది. ఆమెను చూసిన వారు ఒక్కసారిగా కెమెరా ముందు ఆమె నటనను ఉహించుకున్నారు.

Read Full News
IMG 20230819 WA0063

వేడుకలో…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Read Full News