images 10

బదిలీల్లో “సూపర్” అవినీతి…

తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొంతమంది అధికారులకు కాసుల పంట పండిస్తోంది. అనేక శాఖల్లో నిబంధనలను తుంగలో తొక్కి దొడ్డిదారి పోస్టింగులకు ద్వారాలు తెరుస్తున్నారు. ఈ అవినీతి బాగోతం వైద్య ఆరోగ్య శాఖలో మితిమీరుతోంది. కొందరు సంఘాల నాయకులుగా చెప్పుకునే కొందరు ఉద్యోగులు, అధికారి కుమ్మక్కై బదిలీల తంతును రచ్చ చేస్తున్నారు. వారం రోజుల కిందట హైదరాబాద్ కోఠి లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ ల బదిలీల గందరగోళం ఒక…

Read More
IMG 20240711 WA0026

“గ్లోబల్ హబ్”గా విశాఖ..

గ్లోబల్ హబ్ గా విశాఖపట్నం మెడిటెక్ జోన్ తయారవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని వైద్య రంగంలో మొదటి స్థానంలో నిలపాలన్న ఉద్దేశంతోనే తమ హయాంలో మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు శ్రీకారం చుట్టామన్నారు. మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు, సిబ్బందితో గురువారం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెడ్ టెక్ జోన్ లో మరో రెండు కంపెనీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో వైద్య పరికాల కోసం మెడిటెక్…

Read More
revnth davos 1

“సర్జికల్” యూనిట్…

బ్రిటన్ కు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (ఎస్.ఐ.జి.హెచ్.) హైదరాబాద్ లో తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడ తయారు చేస్తారు. రాబోయే రెండు, మూడు ఏళ్ల లో అందుకు అవసరమయ్యే రూ.231.5 కోట్ల పెట్టుబడులు పెడుతామని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ ఫెసిలిటీ ఏర్పాటుతో…

Read More