babu 11c

“బిర్యానీ” నాదే.. “ముత్యాలూ” నావే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే ఆంధ్రా రాజధాని అమరావతిని నిర్మిస్తూనే హైదరాబాద్ ని అనుక్షణం స్మరించుకుంటారు. వేదికలపై అవకాశం వచ్చినప్పుడల్లా భాగ్యనగరానికి సొబగులు దిద్దింది తానే అంటూ ప్రచారం చేసుకుంటారు. హై టెక్ సిటీ ఒక్కటే కాదు దశబ్ధాల చరిత్ర ఉన్న హైదరాబాద్ బిర్యాని , నిజాం కాలం నుంచి ఉన్న పాతబస్తీ లోని ముత్యాల వ్యాపారాన్ని తానే ప్రమోట్ చేసినట్టు చూపపుకొస్తున్నారు. ముస్లింలను  కోటీశ్వరులను చేయడానికే…

Read Full News
IMG 20250426 WA0006

వలలో నకిలీ పౌరులు..

కాశ్మీర్ లోయ పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల హోమ్ శాఖలతో పాటు డీజీపీలకు అక్రమంగా భారత్ లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపించాలని ఆదేశాలు అందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పాకిస్తానియులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో ఊహించిన…

Read Full News