“వాట్స్”ఏ యాప్….
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సప్ మొదటిస్థానంలో ఉంటుంది. యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో ఆసక్తికర ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరొక ఫీచర్‌ను పరిచయం చేసింది. వాట్సప్ అకౌంట్లోకి లాగిన్ కావాలంటే ఫోన్ నెంబర్ కచ్చితంగా ఉండాల్సిందే. ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారానే వాట్సప్ అకౌంట్లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉండేది. ఐతే ఇకపై ఫోన్ నెంబర్ అవసరం లేకుండానే వాట్సప్‌లోకి లాగినయ్యే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది….