mental cf

పిచ్చి “ట్రంప్”…!

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అతి తెలివైన వ్యక్తి,  కంటే, అత్యంత తెలివి తక్కువ  నాయకుడు ఎవరనే అంశంపై చర్చలు మొదలయ్యాయి.  అగ్ర రాజ్యం అధినేత  ట్రంప్ వ్యవహారం “పులిని చూసి నక్క వాత” పెట్టుకున్నట్టు ఉందనే వాదనలు గుప్పుమంటున్నాయి. 35 ఏళ్ల కిందట అప్పటి అమెరికా అధ్యక్షుడు ఇరాక్ పై యుద్ధం చేసినట్టు, ఇప్పుడు ఇరాన్ పై ట్రంప్ కయ్యానికి దిగడం ఆయన అనాలోచిత విధానానికి అద్దం పడుతుందనే బలమైన అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు అమెరికా రహస్య సంస్థ (సి.ఐ.ఎ.) కి చెందిన…

Read Full News
social

“నేట్టింట”విహరిస్తున్న”ఈగల్” ..

వాస్తవాలకు ప్రతిరూపంగా నిష్పాక్షిక వార్తా కథనాలు, విశ్లేషణలను నేట్టింటి పాఠకులను అందిస్తున్న”ఈగల్ న్యూస్” అనతికాలంలోనే విశేష ఆదరణ చూరగొంది. ప్రపంచం నలుమూలల తెలుగు నెటిజన్లనే కాకా, వివిధ భాషల వారు సైతం అనువదించుకొని “ఈగల్”ని ఇంటింటికి ఆహ్వానిచడాన్ని ఓ అదృష్టంగా, మంచి ప్రోత్సాహంగా భావిస్తోంది. ఇదే అభిమానం అందించాలని కోరుకుంటూ “ఈగల్” అందరికీ ధన్యవాదాలు చెబుతోంది.

Read Full News
effect copy

“ఈగల్ “ఎఫెక్ట్ ….

తెలంగాణాలో ఎన్నికల అనంతరం అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) వ్యవహార తీరు పై “తగ్గని ఒంటెద్దు దూకుడు…” అనే శీర్షికన “ఈగల్” న్యూస్ పోస్ట్ చేసిన కథనం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశ మైంది. ఎన్నికల్లో ఓటమికి ప్రజలే కారకులు అన్నట్టు బి.ఆర్.ఎస్. నేతలు మాట్లాడడం సమంజసం కాదని “ఈగల్” చేసిన సూచన పై పార్టీ ఉన్నత స్థాయి నేతల్లోనూ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ శ్రేణులకు…

Read Full News