స్థలం ఎందుకు ఇవ్వరు…
ప్రభుత్వం పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని సొసైటీ సర్వసభ్య సమావేశం డిమాండ్ చేసింది. ఈ నెల 10వ తేదీలోపు ఆ భూమిలోని ఆక్రమణలు తొలగించి సొసైటీ కి బదలాయించాలని, లేకపోతే హైదరాబాద్ లోని అన్ని హెచ్.ఎం.డి.ఎ. కార్యాలయాల ముందు నిరసనలకు దిగుతామని వెల్లడించింది. పేట్ బషీరాబాద్ స్థలంలో జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది….